Oh Baby Movie Press Meet | Samantha Akkineni | Nandini Reddy || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-07

Views 283

Indra, Yuvaraju movies fame chid artist Teja now a grown up and is making his big screen debut as a grown up. Child artiste Teja grown up, will be seen in Samantha’s upcoming from Oh Baby in which he plays her grandson.
#samantha
#nagachaitanya
#ohbaby
#tollywood
#nandinireddy
#sureshproductions
#sureshbabu
#teja
#nagashourya
#raoramesh
#rajendraprasad

‘‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌ స్థాపించిన 55ఏళ్లలో తొలిసారి ఓ మహిళా డైరెక్టర్‌తో సినిమా చేశాం. నందినీతో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా నలుగురు నిర్మాతలు యూనిట్‌ అయ్యి ‘ఓ బేబీ’ సినిమా తీశాం’’ అని డి.సురేశ్‌బాబు అన్నారు. సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్‌ ముఖ్య తారలుగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్‌ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS