Samantha Akkineni Believes Naga Chaitanya Will Be A Great Father || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-03

Views 1.2K

South star Samantha Akkineni now busy with Oh baby movie promotions. Before its release, She renamed her twitter account as Baby Akkineni. Samantha said that, I have child, Naga Chaitanya will be good father. My kid will be in my Universe.
#nagachaitanya
#samanthaakkineni
#ohbaby
#tollywood
#akkineninagarjuna

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సమంత అక్కినేని తన తాజా చిత్రం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమాను ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె గర్భవతి అనే రూమర్లు చుట్టుముట్టాయి. వాటికి సమాధానం ఇస్తూ.. తన ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చారు. రూమర్లకు ధీటుగా చెప్పే ప్రయత్నంలో తన వైఖరి ప్రదర్శించారు. తాజాగా మరోసారి తన ప్రెగ్నెన్సీ విషయంపై ఏమన్నారంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS