Rana Daggubati Asks Relationship Advise From Naga Chaitanya And Samantha Akkineni | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-03-15

Views 748

Rana Daggubati want relationship advise from Naga Chaitanya and Samantha Akkineni.
#Ranadaggubati
#Nagachaitanya
#Samanthaakkineni
#Majili
#Shivanirvana
#Tollywood


బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా దగ్గుబాటి రానా అందరిని మెప్పించాడు. రానా నటించిన ఘాజి చిత్రం దేశస్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా రానా వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా రానా, త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా సరదగా చేసిన ట్వీట్ తో మరోమారు ఈ చర్చ మొదలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS