Actress Samantha is enjoying the vacation with her husband Naga Chaitanya in Spain. Samantha shared some pictures from her holiday. Naga Chaitanya's picture in the swimming pool was doing rounds on social media Story first published: Wednesday, May 8, 2019, 11:02 [IST]
#samantha
#nagachaitanya
#majili
#chaysam
#amala
#nagarjuna
#manmadhudu2
#tollywood
#spain
#europe
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్న నేపథ్యంలో సినిమా తారలంతా సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళుతున్నారు. కొందరు స్టార్స్ తమ సినిమా షూటింగులను యూరఫ్‌లో ప్లాన్ చేసుకున్నారు. 'మజిలీ' సక్సెస్ జోరులో ఉన్న టాలీవుడ్ కపుల్ కపుల్ సమంత, నాగ చైతన్య ప్రస్తుతం స్పెయిన్ దేశంలో సేద తీరుతున్నారు.