Samantha Chose To Share A Blurred Image With Naga Chaitanya | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-24

Views 24

Naga Chaitanya has turned 32 yesterday and seems to have celebrated a birthday with his wife Samantha. In this occassion, Samantha chose to share a blurred image. She wrotes, "A blur of great magic Happy birthday my friend , my teacher , my gentle soul and the one born for me.
#NagaChaitanya
#Samantha
#akkineni
#savyasachi


టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో నాగచైతన్య, సమంత అక్కినేని ఒకటి. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఆకట్టుకొనేలా కనిపిస్తాయి. ఏదైనా సందర్భం చోటుచేసుకుంటే సమంత సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తాజాగా నాగచైతన్య 32 పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మీడియాలో ఫీల్ గుడ్ సందేశంతోపాటు ఉన్న లవ్లీ ఫోటో ట్రెండింగ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS