Nandini Reddy Shocking Comments On Mahesh Babu | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-11

Views 181

In the shooting . when I said Mahesh shot ready he looked at me in a way. What 'Mahesh' is saying? That's what I mean by 'What should I call Baby Babu?' I said. He smiled at that and became very friendly after that. I formed a good friendship with Mahesh Babu through that movie. Very funky fun | షూటింగ్ లో.. 'మహేష్ షాట్ రెడీ' అని చెప్పగానే ఆయన నన్ను ఒక విధంగా చూశారు. ఏంటి 'మహేష్' అంటున్నావ్ అని అన్నాడు. అలా అనగానే నేను 'ఏంటి బేబీ బాబు అని పిలవాలా?' అని అన్నాను. అందుకు ఆయన గట్టిగా నవ్వేసి ఆ తర్వాత చాలా స్నేహంగా మారిపోయారు. మహేష్ బాబుతో నాకు ఆ సినిమా ద్వారా మంచి స్నేహం ఏర్పడింది. చాలా అల్లరిగా సరదాగా ఉంటాడు.

#Superstarmaheshbabu
#Nandinireddy
#Maherramesh
#Sarakaruvaripata

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS