ICC World Cup 2019: Sachin To Make Commentary Debut In WC Opening Match!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-05-30

Views 135

Former Indian cricketer and a legend of the game, Sachin Tendulkar is set to make the quadrennial event even more special by making his commentary debut during the England versus South Africa encounter on Thursday (May 30). The Master Blaster will grace the commentary box in his very own segment ‘Sachin Opens Again’, where the iconic batter will shed light on the key moments of the match.
#icccricketworldcup2019
#sachintendulkar
#commentator
#debut
#england
#southafrica
#team india

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇందుకు ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల ఆరంభ మ్యాచ్ వేదికైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌కు బుధవారం తెరలేచిన సంగతి తెలిసిందే.

టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఓవల్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను ప్రసారం చేస్తోన్న స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌లో "Sachin Opens Again" త్వరలో ప్ర‌సారం కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌కు స‌చిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని ఓవల్ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఆరంభ మ్యాచ్‌కి ముందు స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చే ప్రీషోలో స‌చిన్ ఈ మ్యాచ్‌పై విశ్లేష‌ణ ఇవ్వ‌నున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS