After the expiry of the mandatory period of 5 years since his international retirement Indian batting legend Sachin Tendulkar was inducted into the ICC Hall of Fame alongside South African great Allan Donald and Australian Cathryn Fitzpatrick.
#sachintendulkar
#icchalloffame
#allandonald
#cathrynfitzpatrick
#teamindia
#cricket
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే ఈ సందర్భంగా ఐసీసీ చేసిన ట్వీట్‌పై సచిన్ అభిమానులను మండిపడుతున్నారు. ఈ ట్వీట్‌లో ‘లిటిల్ మాస్టర్‌కు ఐసీసీ హాల్‌ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కింది... అయితే ఈయన ఆల్‌టైం గొప్ప క్రికెటరా?’ అని ప్రశ్నించింది. ఇది సచిన్ అభిమానులకే కాదు.. క్రికెట్ అభిమానుందరిని ఆగ్రహానికి గురిచేసింది.