ICC World Cup 2019:"India has got a fantastic chance to win the World Cup. At-least last four they will go definitely. But the final, I can't predict to be honest. But we have got extreme potential and all the players are (in) good form," Vengsarkar told reporters here on Monday.
#iccworldcup2019
#dilipvengsarkar
#indiavssouthafrica
#sachintendulkar
#sunilgavaskar
#cricket
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశమని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 14న టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్, గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ పాల్గొన్నారు.