It will be an uphill task for the Sunrisers Hyderabad to secure a victory and get back on the winning track when they take on Chennai Super Kings at the Rajiv Gandhi International Stadium on Wednesday in the ongoing edition of the Indian Premier League.
#ipl2019
#SunrisersHyderabad
#ChennaiSuperKingsms
#Dhoni
#kanewilliamson
#ambatirayudu
#kedarjadhav
#davidwarner
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్ వైఫల్యమే ప్రధాన సమస్య అని ఆ జట్టు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది.