Ambati Rayudu Comes Out Of Retirement, Willing To Play For Hyderabad || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-30

Views 1

Former India batsman Ambati Rayudu has expressed his willingness to come out of retirement and represent Hyderabad in all three formats, a little less than two months after he drew curtains on his cricketing career.
#AmbatiRayudu
#AmbatiRayuduretirement
#mskprasad
#vijayshankar
#mayankagarwal
#bcci
#cricket
#teamindia


తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్‌ విషయంలో మనసు మార్చుకున్నాడు. గురువారం రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడు మళ్లీ బ్యాట్‌ పట్టుకుని మైదానంలోకి దిగబోతున్నాడు. రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు. వచ్చే నెల 10 నుంచి ఎప్పుడైనా హైదరాబాద్‌ జట్టుతో చేరడానికి సిద్ధమని రాయుడు తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS