KGF actor Anish John Kokken marries Pooja Ramachandran. Multilingual actor John Kokken has married his sweetheart and actress Pooja Ramachandran on Monday, 15 April.
#PoojaRamachandranmarriage
#AnishJohnKokken
#KGF
#swamirara
#tripura
#tollywood
నటి పూజా రామచంద్రన్ స్వామిరారా చిత్రంతో తెలుగులో గుర్తింపు దక్కించుకుంది. పలు చిత్రాల్లో పూజా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో పూజ రామచంద్రన్ పలు చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ వేగం పెంచే పాత్రలు మాత్రం చేయలేదు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తెలుగు బిగ్ బాస్ 2 లో హైలైట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ లో పూజ రామచంద్రన్ ఒకరు. పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుని ఊహించని షాక్ ఇచ్చింది.