Kamal Kamaraj, Mouryani, Pooja RamaChandran, Manju Bhargavi and Others starer Law Movie Success Celebrations going on. Kamal Kamaraju looks the part and also seems to be only one acting professionally. Pooja RamaChandran cute speech wins your heart.
లా మూవీ లవ్ అండ్ వార్ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ కమరాజు హీరో గా నటించిన ఈ చిత్రానికి అతనే అతిపెద్ద ప్లస్ పాయింట్. మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో చలన చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇక సినిమా ఎలా ఉందో వారి మాటల్లోనే.. పూజా రామచంద్రన్, మౌర్యని, కృష్ణమూర్తి మరియు ఇతరులు ఈ మూవీ లో నటించారు.
#LAW
#lawreview
#LAWMoviePublicTalk
#KamalKamaraju
#PoojaRamachandran