Roopesh kumar Chowdary's latest movie is 22. He is playing 22 movie. On his birthday, He speaks to Media recently. He said, Playing a Cap role in my first movie, is lucky to me
#roopeshkumarchowdary
#22movie
#tollywood
#victoryvenkatesh
#movienews
సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే... ఆ కొందరిలాగానే పట్టుదలగా ఆ కలలను నిజం చేసుకున్నారు హీరో రూపేష్ కుమార్ చౌదరి. తనకెంతో ఇష్టమైన పోలీస్ ఆఫీసర్‌గా తొలి సినిమాలో నటిస్తున్నారు. తన ఆరాధ్య నటుడు విక్టరీ వెంకటేశ్ క్లాప్‌తోనే సినిమా ప్రారంభం కావడంతో మరింత ఉత్సాహనిచ్చిందని అంటున్నారు హీరో రూపేశ్ కుమార్ చౌదరి. ఈయన హీరోగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ 2న ఈ చిత్రం హీరో రూపేష్ కుమార్ చౌదరి పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..