2017 Tollywood celebs again the news hit the headlines after a social activist Padmanabha Reddy filed a petition before Excise department through RTI.
#purijagannadh
#raviteja
#shyamknaidu
#subbaraju
#tarun
#navdeep
#charmmekaur
#mumaithkhan
#tanish
#nandu
#tollywood
తెలుగు సినిమా పరిశ్రమను 2017లో డ్రగ్స్ కేసు షేక్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ, పూరి జగన్నాథ్, తరుణ్, నవదీప్, చిన్నా, ఛార్మి కౌర్, శ్యామ్ కె నాయుడు, తనీష్, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను సైతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) విచారించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ కేసు విచారణ కోసం అప్పట్లో తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ముమైత్ ఖాన్‌ను షో నుంచి బయటకు రప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెల్లిగా ఈ డ్రగ్ కేసు టాలీవుడ్లో కనుమరుగైంది. ఎంతో మంది సీని ప్రముఖులను విచారించిన పోలీసులు చివరకు ఏం తేల్చారనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ప్రజలు కూడా ఆ కేసు గురించి మరిచిపోయారు.