#KGF Team Interview Part 3 : Yash About Telugu Audience Interest on #KGF Movie? | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-19

Views 7.9K

Watch KGF Movie Team Interview Yash and Srinidhi Shetty and Director Prashanth Neel shared their views about film. Rocking Star Yash about Telugu Movies and Telugu Audience.
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 1970నాటి కథా నేపథ్యంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కేజిఎఫ్”. ఈ నెల 21న కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రానికి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమా విడుదల నేపధ్యంలో మూవీ టీం పలు ఇంటర్వ్యూ లలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక రాక్ స్టార్ యష్ తెలుగు ప్రేక్షకుల గురించి ఏమన్నారో చూడండి.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS