KGF Star Yash Trying To Get His Wife Radhika Pandit Into Politics? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-12

Views 3.5K

Rumour on social media is doing rounds stating that Yash is planning to bring her into politics. Yes, going by the posts she would contest from Hassan Lok Sabha constituency.
#yash
#radhikapandit
#tollywood
#sandalwood
#kollywood
#movienews

'కెజిఎఫ్' సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాపులారిటీ ఇండియా వైడ్ విస్తరించింది. ఈ సినిమాతో ఇప్పటి వరకు ఉన్న సాండల్‌వుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. మంచి కంటెంట్ ఉంటే కన్నడ సినిమాలు కూడా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు వసూలు చేస్తాయని నిరూపించాడు. అయితే తాజాగా యష్ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ కన్నడ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ హీరో తన భార్యను రాజకీయాల్లోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన నటి సుమలత అంబరీష్‌కు యష్ తన మద్దతు ప్రకటించడంతో పాటు మాండ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆమె గెలుపుకు తన వంతు కృషి చేశారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, యువ నటుడు నిఖిల్ ఓడిపోయేలా చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS