#KGF Star Yash Irritated By Anchor | Rocking Star Yash Exclusive Interview Part 2

Filmibeat Telugu 2018-12-15

Views 1.8K

In interview, Kannada star Yash, hero of the upcoming KGF talks about how he believes the audience will always appreciate genuine hard work. One, the concept of the film is unique and the way we have shot it is very international. I think, it is more than dialogues.
కన్నడ హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేసాడు. కెజిఎఫ్ చిత్రం అన్ని భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా యష్ ఇంటర్వ్యూ లో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. కెజిఎఫ్ చిత్రాన్ని భారీ చిత్రంగానే ప్రారంభించాం. కానీ ఇంత పెద్ద ఎత్తున జనాల్లోకి వెళుతుందని తాము ఊహించలేదని యష్ తెలిపాడు. అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన కూడా ముందుగాలేదు. కానీ ఈ చిత్ర అవుట్ ఫుట్ పై అవగాహనకు వచ్చాక కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని భావించాం
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్

Share This Video


Download

  
Report form