#KGF Star Yash Cute Telugu & Fatafat Punches | Rocking Star Yash Exclusive Interview Part 3

Filmibeat Telugu 2018-12-15

Views 2.8K

Mangli Hilarious Interview with KGF Stars Yash and Srinidhi. And here Yash Fatafat Punches to Anchor in Cute Telugu.
కన్నడ నటుడు యష్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. యష్ నటిస్తున్న కెజిఎఫ్ చిత్రం బహుభాషా చిత్రంగా డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం యష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన కెజిఎఫ్ ట్రైలర్ అందరిని విపరీతంగా ఆకర్షించింది. కెజిఎఫ్‌లో యష్ రఫ్ లుక్ లో అదరగొడుతున్నాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెజిఎఫ్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వివరించాడు.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS