#KGF Team Interview Part 1 : Comparisons Of KGF With Baahubali | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-19

Views 455

Watch KGF Movie Team Interview Yash and Srinidhi Shetty and Director Prashanth Neel shared their views about film and Director Prashanth Neel
Comparisons Of KGF With Baahubali.
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 1970నాటి కథా నేపథ్యంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కేజిఎఫ్”. ఈ నెల 21న కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రానికి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇక సినిమా విడుదల నేపధ్యంలో మూవీ టీం పలు ఇంటర్వ్యూ లలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
#KGF
#Yash
#KGFStarYash
#RockingStar
#YashExclusiveInterview
#యష్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS