Bigg Boss Season 2 Telugu : Pooja Ramachandran Talks About Kaushal Army

Filmibeat Telugu 2018-08-28

Views 1.7K

Pooja Ramachandran who entered the Bigg house is eliminated this week and she responded on Kaushal Army in this interview. Pooja Ramachandran said that she knew there is a hashtag on Kaushal Army but did not know that this Army is so much big.
#biggboss2
#PoojaRamachandran
#nutannaidu
#biggboss2telugu
#nani
#KaushalArmy

బిగ్‌బాస్ షో నుండి గత వారం ఎలిమినేట్ అయిన పూజా రామచంద్రన్ మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయారు. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత తనలో ఎలాంటి మార్పు లేదని, తాను 6వ వారంలో ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరయ్యాను, అందువల్ల ఇపుడు బయటకు రావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడలేదని తెలిపారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు బెస్ట్ మూమెంట్స్ అంటే కమల్ హాసన్ సర్ రావడమే. ఆయన మా దగ్గర కూర్చుని మాట్లాడటం మాలో మరింత ఉత్సాహం నింపింది. పైగా ఆయన చెన్నైకి చెందిన వారు కావడంతో మా ఊరు నుండి ఆత్మీయుడు వచ్చిన ఫీలింగ్ కలిగింది, ఆ సమయంలో నేను కెప్టెన్‌గా ఉండటం మరింత స్పెషల్ అనిపించిందన్నారు.

Share This Video


Download

  
Report form