IPL 2019 : Rohit Sharma Misses First IPL Match In 11 Years || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-11

Views 142

Rohit Sharma missed his first game for Mumbai Indians after he was ruled out of the clash against Kings XI Punjab on Wednesday (April 10) with a muscle spasm.The 31-year-old limped out of a practice session on the eve of the game and was replaced as captain by the long-serving Kieron Pollard. Fellow Mumbai batsman Siddhesh Lad was picked for his IPL debut in Rohit's absence.
#ipl2019
#rohitsharma
#mumbaiindians
#worldcup
#mi
#worldcupsquad
#mitraining
#bcci
#india

మిండియా వైస్‌ కెప్టెన్, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ గాయం కారణంగా 11 ఏళ్ల తర్వాత ఓ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం కాదు.. ఐపీఎల్ లీగ్‌లో. బుధవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో గత 11 ఏళ్లలో రోహిత్ గాయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరం కావడం ఇదే తొలిసారి

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS