AP Assembly Election 2019 : జ‌న‌సేన కాదు..కాంగ్రెస్ కాదు : మెగాస్టార్ కొత్త ట్విస్ట్‌..!

Oneindia Telugu 2019-03-28

Views 2.5K

Ex Central Minister Chiranjeevi decided to not support Janasena or congress. His brothers contesting from Janasena as Mp and Mla candidates. Chiranjeevi Planning to foreign trip up to completion of elections.
#chiranjeevi
#megastar
#pawankalyan
#janasena
#janasenani
#congress
#apassemblyelection2019
#powerstar

మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు బ‌రిలో ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ జ‌న‌సేన సార‌ధ్యం వ‌హిస్తున్నారు. పైగా రెండు అసెంబ్లీ స్థానాల నుండి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ఈ ఇద్ద‌రి కోసం మెగా ఫ్యామిలీ నుండి ఎవ‌రు ప్ర‌చారానికి వ‌స్తార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో మెగా కుటుంబం లో అన్న‌య్య చిరంజీవి జ‌న‌సేన కు మ‌ద్ద‌తు ఇస్తారా.. త‌మ్ముళ్ల‌ను గెలిపించ‌మ‌ని కో రుతారా..తేక‌, తాను ఉన్న కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తారా..అనే కన్ఫ్యూషన్ నడుస్తుండగా ..ఇంతలో..చిరంజీవి ట్విస్ట్ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS