AP Assembly Election 2019 : అజ్ఞాతంలోకి చిరంజీవి.. మెగా హీరోల మౌనం..!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-26

Views 100

Andhra Pradesh Elections are going with lot of twist and turns. Jana Sena become centre of the attraction for this election. Mega brothers Nagababu, Jana sena chief Pawan contesting in election. Now question raised that .. Will Chiranjeevi supprots the mega brothers.
#chiranjeevi
#pawankalyan
#nagababu
#janasena
#apelections
#apassemblyelections2019
#ramcharan
#alluarjun

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే ప్రధానంగా ఉండేవి. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన కూడా రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా పలుచోట్ల అభ్యర్థులను ఖారారు చేయడంతో పోటీ ముక్కోణంగా మారింది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు చిరంజీవి ప్రచారం చేస్తారా అనే ప్రశ్నల నేపథ్యంలో మెగాస్టార్ మౌనం వహించడం ప్రశ్నార్థంకగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS