Telugu cine persons mainly supportin YCP in AP elctions. Chandra Babu says because of KCR pressure cine actors going to ycp. But cine artists also not supporting Pawan Kalyan.
#appolitics
#apassemblyelection2019
#elections
#tdp
#ysrcp
#janasena
#pawankalyan
#jaganmohanreddy
#chandrababunaidu
ఏపిలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సినీ నటులు పెట్టిన రెండు పార్టీలైన టిడిపి..జనసేన ఎన్నికల బరిలో ఉన్నాయి. మరో వైపు వైసిపి. కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా వైసిపి బాట పట్టారు. వైసిపి లో చేరి ఆ పార్టీకి మద్దతు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో టిడిపి..జనసేనకు దూరంగా ఉంటు న్నారు. ఇది ఇప్పుడు సినీ కమ్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఆసక్తి కర చర్చకు కారణమైంది..