IPL 2019 : Chris Gayle 6 Runs Away From Joining In 4000 Runs Club In IPL

Oneindia Telugu 2019-03-25

Views 30

West Indies batsman Chris Gayle is just six runs away from joining the likes of Suresh Raina, Virat Kohli, Rohit Sharma, David Warner, Robin Uthappa, Gautam Gambhir, Shikhar Dhawan and MS Dhoni in an elite list of players to have scored 4000 or more runs in the Indian Premier League.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#ajinkyarahane
#chrisgyale
#raina
#dhoni
#virat
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ మరో ఆరు పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ని అందుకున్న 9వ క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS