IPL 2019 : Steve Smith Replaces Ajinkya Rahane As Rajasthan Royals Captain || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-20

Views 240

Rajasthan Royals on Saturday announced that captain Ajinkya Rahane will be succeeded by Steve Smith for the remaining matches of the Indian Premier League this season.Ajinkya Rahane stepped down from the post after Rajasthan's terrible campaign in the IPL so far. They have registered just two wins from 8 games so far.
#ipl2019
#rajasthanroyals
#mumbaiindians
#steevsmith
#rohitsharma
#ajinkyarahane
#cricket
#benstokes
#rahultripati

రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ నుంచి అజ్యింకె రహానేను తప్పించింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో రహానే స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహారిస్తాడని అధికారిక ప్రకటన చేసింది.ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS