IPL 2021 : Jofra Archer To Miss First Half of IPL 14 - ECB, Big blow For Rajasthan Royals | Oneindia

Oneindia Telugu 2021-03-22

Views 15.6K

England pacer Jofra Archer's elbow injury has become a huge concern for the management and hence he has been removed from the impending three-match ODI series against India for the injury to be looked at by ECB's medical team. Archer will hence return to the UK for treatment with ECB confirming on Sunday that he is likely to miss the start of IPL 2021
#IPL2021
#JofraArcher
#RajasthanRoyals
#RR
#JofraArcherMissFirstHalfofIPL14
#IndvsengODIseries
#Englandpacer

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్.. మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఈ గాయం కారణంగానే భారత్‌తో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ఆర్చర్ దూరమయ్యాడు. ఆర్చర్‌ను స్వదేశానికి రప్పిస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS