IPL 2020: Rajasthan Royals received a huge setback with the injury to England’s pace sensation Jofra Archer
#IPL2020
#ipl
#RajasthanRoyals
#JofraArcher
#EnglandPaceSensation
#IndianPremierLeague
#Englandvssouthafrica
#t20worldcup
#Testseries
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మొదలవ్వకముందే రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆటకు దూరమైన ఆర్చర్.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఒకే మ్యాచ్ ఆడాడు. మిగతా మూడు టెస్ట్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాగే టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు.