IPL 2020 : Ravichandran Ashwin All Set To Leave Kings XI Punjab In IPL 2020 ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-06

Views 152

IPL 2020: Ravichandran Ashwin, who had captained the KXIP for two seasons without much success, was supposed to join Delhi Capitals earlier but once Anil Kumble came on board, it was learnt that KXIP weren't ready to release their senior bowler.
#IPL2020
#RavichandranAshwin
#KingsXIPunjab
#DelhiCapitals
#ipl2020auction
#ipl2020schedule
#anilkumble
#shreyasiyer
#cricket
#teamindia

టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా రోజులుగా అశ్విన్ ఢిల్లీ జట్టులోకి వెళుతున్నాడని వార్తలు వచ్చినా.. పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా ఆ వార్తలను ఖండించాడు. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం తాజాగా ఏస్ స్పిన్నర్ సేవలను ఢిల్లీ దక్కించుకుంది. ఢిల్లీ జట్టులోకి అశ్విన్ చేరబోతున్నట్టు ఆ ఫ్రాంచైజీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.

Share This Video


Download

  
Report form