IPL 2019: Ravichandran Ashwin Forgets Field Restriction And Saves Russell

Oneindia Telugu 2019-03-28

Views 77


kolkata knite riders last match hero Russell had walked in at the fall of Nitish Rana’s wicket and got a perfect yorker from Mohammed Shami off the last delivery of the 17th over. Russell was on his way back to the dug-out.
#IPL2019
#RavichandranAshwin
#kolkatakniteriders
#kingsXIpunjab
#Russell
#MohammedShami
#cricket

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఏమరపాటు కారణంగా ఏకంగా మ్యాచ్‌నే ఆ జట్టు చేజార్చుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 218 పరుగుల భారీ స్కోరు చేసింది. వాస్తవానికి వ్యక్తిగత స్కోరు 3 పరుగుల వద్దే ఆండ్రీ రసెల్ ఔటయ్యాడు. మహ్మద్ షమీ విసిరిన యార్కర్ బంతిని అడ్డుకోవడంలో ఫెయిలైన రసెల్ క్లీన్ బౌల్డయ్యాడు. కానీ.. అశ్విన్ ఏమరపాటు కారణంగా అతనికి లైఫ్ లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS