India vs Australia 2019 : Dhoni Becomes The First Indian To Knock 350 Sixes In International Cricket

Oneindia Telugu 2019-02-28

Views 163

MS Dhoni on Wednesday became the first ever Indian to cross 350 sixes in international cricket en-route his 40-run knock in the second T20I in Australia at the Chinnaswamy Stadium in Bengaluru.
#IndiavsAustralia2ndT20I
#MSDhoni
#ViratKohli
#Rohithsharma
#klrahul
#dineshkarthik
#rishabpanth
#cricket
#teamindia


బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. భారత్ తరుపున మూడు ఫార్మాట్లలో 350 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని 23 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS