India captain Rohit Sharma admitted that his teammates must be disappointed to not have won the third and deciding Twenty20 international match here on Sunday (February 10) to end the tour Down Under on a positive note.
#Indiavsnewzealand
#3rdT20
#Hardhikpandya
#MSDhoni
#rohithsharma
#khaleelahmad
#bhuvaneswarkumar
#cricket
#teamindia
టీ20 సిరిస్ ఓటమి నిరాశను కలిగించిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆఖరి బంతి వరకూ పోరాడినా 208/6కే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు.