India vs New Zealand 5th T20I : MS Dhoni Is The Best Captain India Has Seen, Says Rohit Sharma

Oneindia Telugu 2020-02-03

Views 50

India vs New Zealand 5th T20I :Recently in an interview, the present Indian limited-overs’ vice-captain Rohit Sharma said that MS Dhoni is the best Indian captain.
#NZvIND
#INDvsNZt20
#MSDhoni
#viratkohli
#KLRahul
#RohitSharma
#ShivamDube
#shardulthakur
#jaspritbumrah
#ShreyasIyer
#SanjuSamson
#yuzvendrachahal
#IndiavsNewZealand
#IndVsNz
#IndVsNz5tht20

క్రికెట్ అనేది పూర్తిగా మెంటల్ గేమ్. ఒత్తిడిని జయించి రాణించినవారే విజయం సాధిస్తారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్ కూడా ఇదే తెలియజేసింది. తొలి రెండు మ్యాచ్‌లు సాధారణంగానే జరిగినా.. చివరి మూడు మ్యాచ్‌లు మాత్రం.. ఒత్తిడిని అధిగమించి, మానసికంగా ధృడంగా ఉన్నవారినే విజయం వరించింది. అలవోకగా గెలిచే మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించలేక న్యూజిలాండ్ ఓటమిపాలైంది. క్లిష్ణ స్థితిలో కూడా ప్రశాంతంగా ఆఖరి బంతి వరకు పోరాడిన భారత్ అద్భుత విజయాన్నందుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS