After winning their first Test series in Australia, Indian cricket Team led by Virat Kohli will be geared up for the first One Day International (ODI) at Sydney Cricket ground.
#IndiaVsAustralia1stODIHighlights
#MSDhoni
#dhoni10,000runs
#ViratKohli
భారత్‌తో మూడు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేసింది.