MS Dhoni is only one run away from reaching the 10,000 runs for India in One-Day International cricket. He has a total of 10,173 runs overall in the format.
#IndiaVsAustraliaODIseries
#MSDhoni
#dhoni10,000runs
#ViratKohli
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన కెరీర్‌లో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధోని కేవలం ఒక్క పరుగు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మార్క్‌ని అందుకోనున్నాడు.