India vs New Zealand 1st ODI : Virat Kohli And Dhoni Best Moment | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-23

Views 260

During ongoing series of the three-match One Day International (ODI) series against New Zealand, Indian team skipper Virat Kohli and former captain Mahendra Singh Dhoni has shared a beautiful moment that is drawing everypone's attention on social media.
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియం‌లో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఇది 200వ వన్డే కాగా, 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే స్టేడియంలో సిక్సుతో ధోని టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు

Share This Video


Download

  
Report form