Well Known Tollywood Actor Vijay Devarakonda Narrow Escape From A Major injury During His Upcoming Film Shoot At Kakinada.
#VijayDevarakonda
#dearcomrade
#rashmikamandanna
#taxiwala
#geethagovindam
#tollywood
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆయన నటిస్తున్న 'డియర్ కామ్రెడ్' చిత్రం షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. రైల్వే ష్టేషన్లో చిత్రీకరణ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే.... పరుగెత్తుకుంటూ వచ్చిన విజయ్ ట్రైన్ ఎక్కుతూ జారి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ చేతి ఎడమచేతికి గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.