Apart from Virat Kohli, Struggle To See Entertainers In Cricket Says Kevin Pietersen | Oneindia

Oneindia Telugu 2018-10-10

Views 1

Former England captain Kevin Pietersen said that he struggles to see “entertainers” in cricket apart from Virat Kohli. “I really struggle to see entertainers, they’re lacking in the game. Virat Kohli is an exception, but otherwise pure entertainers and superstars are not in the game and that’s a big worry,”
#virat kohli
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఏదో ఒక విషయంలో ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత క్రికెటర్లలో వినోదం పంచుతున్న వారు చాలా తక్కుగా ఉన్నారని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. ఇప్పుడు ఎంటర్‌టైనర్స్‌ను చూసేందుకు ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. వారిలో అసలైన ఆట కనిపించడం లేదని పెదవి విరిచారు. కానీ, ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మాత్రం మినహాయింపు ఇస్తానని పీటర్సన్‌ అన్నాడు

Share This Video


Download

  
Report form