Virat Kohli And Kevin Pietersen Bromance On Twitter Is Winning The Internet | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-25

Views 186

Indian captain Virat Kohli and former England skipper Kevin Pietersen's Twitter exchange is winning the internet. Kohli is currently in New Zealand with the rest of the Indian team.
#ViratKohli
#KevinPietersenBromance
#indiavsnewzealand
#rohithsharma
#yazuvendrachahal
#kuldeepyadav

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌లు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహాం చిగురించింది. తాజాగా ట్విటర్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్‌కు పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు.

Share This Video


Download

  
Report form