Virat Kohli Is The Benchmark, He's Not Chasing Anybody - Ravi Shastri || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-16

Views 39

Virat Kohli is not chasing anybody; he is the benchmark Says Ravi Shastri . Indian cricket team's head coach Ravi Shastri is in complete awe of captain Virat Kohli and he didn't try to hide any of it when he was invited to India Today Inspiration.
#ViratKohli
#ViratKohliRecords
#ViratKohliStats
#ViratKohliBatting
#ViratKohliRuns
#RohitSharma
#RaviShastri
#IndiavsWestIndies
#ShimronHetmyer
#ShaiHope
#SachinTendulkar
#RaviShastri

'రికార్డుల రారాజు' టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. కోహ్లీ రోజు రోజుకి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు. కొత్త రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగ రాస్తున్నాడు. కోహ్లీకి ఎవరూ పోటీలేరు, అతడికి అతడే పోటీ అని రవిశాస్త్రి అంటున్నారు. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా కోహ్లీ భారీ స్కోర్ల‌తో హ‌డలెత్తిస్తున్నాడు. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తూ టీమిండియాకు సునాయాస విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form