India’s home bilateral series against the West Indies will comprise of 2 Test Matches, 5 ODIs and 3 T20Is played through October and into November 2018, before Team India leaves for their next big overseas assignment, the tour of Australia in 2018-19.
#IndiaVsWestIndies
#mayankAgarwal
#klrahul
#AsiaCup2018
#msdhoni
#dhavan
#rohithsharma
#teamindia
రెండు టెస్టులు, ఐదు వన్డేలు, 3 టీ20ల సిరిస్ కోసం పర్యాటక వెస్టిండిస్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.
వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు సెలక్టర్లు పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ సిరిస్‌లో యువ ఆటగాళ్లు గనుక రాణిస్తే సీనియర్ ఆటగాళ్లకు భవిష్యత్తులో టెస్టుల్లో చోటు దక్కడం కష్టమే. ఈ నేపథ్యంలో ఐదుగురు ఆటగాళ్లకు ఈ సిరిస్‌లో ఎంతో కీలకమైన సిరిస్‌గా మారింది. ఇంతకీ ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దామా?