The first India vs Windies Test will be played on October 4 at the Saurashtra Cricket Association Stadium in Rajkot.With Virat Kohli's return, Team India are ready to host the Windies for a two-match Test series starting October 4 at the Saurashtra Cricket Association Stadium in Rajkot.
#IndiaVsWestIndies
#mayankAgarwal
#Asia Cup 2018
#msdhoni
#dhavan
#rohithsharma
#teamindia
విదేశీ గడ్డపై ఇంగ్లాండ్ జట్టుతో ఆడిన టీమిండియా 1-4తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆడిన ఆసియా కప్ అనంతరం మళ్లీ విదేశీ జట్టుతో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, మహ్మద్ సిరాజ్‌లపై అందరి దృష్టి ఉంది.