Debutant Shardul Thakur's Test career started in the worst possible manner as he was forced to walk off the field only after bowling ten deliveries on Day 1 of the second match against the West Indies at Hyderabad Friday.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#cricket
#westindiesinindia2018
#westindies
#teamindia
వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెంటో టెస్ట్‌కు భారత జట్టులో మయాంక్ అగర్వాల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశమివ్వకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గత కొద్దిరోజులుగా డొమెస్టిక్ క్రికెటలో స్థిరంగా రాణిస్తున్న ఈ యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లు కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పినట్లే వింటున్నారని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 8 మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి విశ్రాంతి తీసుకొని మయాంక్ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఒకరంటే.. కోహ్లి 25వ సెంచరీ పూర్తి చేసుకోవాలనే స్వార్థంతోనే విశ్రాంతి తీసుకోలేదని మరొకరు విమర్శించారు.