After the struggles of the England series, Virat Kohli will take charge of the Indian team for the upcoming Test series against England. India go into the series as overwhelming favourites, but Jason Holder and team have been a team in form as far as red ball cricket is concerned and they cannot be taken lightly in any which way.
#AsiaCup2018
#IndiaVsWestIndies
#msdhoni
#dhavan
#rohithsharma
#teamindia
ఆసియా కప్ విజయానంతరం వెస్టిండీస్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇరు జట్ల మధ్య బ్యాటింగ్ బలగాన్ని మినహాయించి బౌలింగ్ దళాన్ని విశ్లేషిస్తే.. టీమిండియానే బలంగా ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో 1-4తో టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన కోహ్లీసేన విండీస్‌పై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇంగ్లీషు జట్టుతో ఆడిన తర్వాత ఆడుతున్న తొలి విదేశీ జట్టు ఇదే కావడంతో.. బాగా రాణించాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.