Asian Games 2018: Silver Medalist Promises to Come back Stronger

Oneindia Telugu 2018-08-30

Views 95

Indian ace shuttler PV Sindhu bagged silver medal in Asian Games 2018 after losing to world number 1 Tai Tzu Ying in the final. She said that she definitely felt sad after the loss however, she does not want to look back as she will come back strongly in the upcoming tournaments. "It is basically to win or lose the match, but forget that to focus on next matches", said Sindhu while addressing the media. Saina Nehwal reached semi finals and bagged bronze medal.
#pvsindhu
#badminton
#asiangames2018
#asiangames
#India
#Jakarta


ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించకపోయినప్పటికీ రజత పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవి సింధు అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో గోపీచంద్‌, సింధు, సైనా నెహ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఆసియా క్రీడల్లో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా జరిగిందని సింధు తెలిపారు. ఫైనల్‌లో పదే పదే ఓడిపోవడం పట్ల స్పందిస్తూ.. ఫైనల్ ఫోబియా తనకు లేదని, ఫైనల్‌ వరకు రావడం ఎంత కష్టమో అలోచించాలని కోరారు. మున్ముందు మరింత ఎక్కువగా సాధన చేసి స్వర్ణ పతకాన్ని తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form