జకార్తా వేదికగా ఆగస్టులో ఆరంభం కానున్న ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు పెను సవాల్ ఎదురుకానుందా? అంటే అవుననే అంటున్న క్రీడావిశ్లేషకులు. ఆసియా ఉపఖండం నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్లు ఉండటంతో ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లు పతకం సాధించాలంటే చెమటోడ్చాల్సిందే.ఈ క్రమంలో చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, చైనీస్‌తైపిల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. టాప్-10 ర్యాంకర్లలో ఒకరిద్దరు పొరుగు దేశాల్లో ఉన్నప్పటికీ, మిగిలిన షట్లర్లందరూ ఆసియాకు చెందినవారే. ఆసియా గేమ్స్‌లో బాడ్మింటన్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే భారత్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు.
The upcoming Asian Games will be tougher than the Commonwealth Games and it was important the players struck form ahead of the continental multi-sport event.
#asiangames2018
#badminton
#pvsindhu
#kidambisrikanth
#sainanehwal