Asian Games 2018: PV Sindhu Creates a New History

Oneindia Telugu 2018-08-27

Views 377

Olympic silver medallist PV Sindhu remained in the hunt for a historic Asian Games gold medal after a tense win but Saina Nehwal settled for a bronze following her 10th straight defeat against World No. 1 Tai Tzu Ying, in Jakarta, on Monday.
#pvsindhu
#badminton
#asiangames
#asiangames2018
#India

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు పసిడి పోరుకు అర్హత సాధించింది. తద్వారా ఆసియా గేమ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది.ఇప్పటి వరకూ ఆసియా గేమ్స్‌లో అటు మహిళల్లో గానీ, ఇటు పురుషుల్లో గానీ సింగిల్స్‌లో ఎవరూ ఫైనల్‌కు చేరక పోవడం విశేషం. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌కు ఇప్పటి వరకూ ఒకే ఒక్క సింగిల్స్‌ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్‌ మోడీ కాంస్య పతకం గెలిచాడు.

Share This Video


Download

  
Report form