Asian Games 2018: G Lakshmanan stripped of Asian Games 2018 bronze medal for lane infringement

Oneindia Telugu 2018-08-27

Views 1

Lakshmanan, a silver medal winner at the 2015 Wuhan Asian Championships, thought he had ended India's 20-year wait for a medal in the event. He pushed himself at the Asian Games even though he was almost a lap behind race leader Hassan Chani.
#glakshmanan
#asiangames2018
#bronzemedal
#asiangames
#india
#Lose
#Win
ఒలింపిక్స్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులున్న టోర్నీ ఆసియా గేమ్స్. అలాంటి ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించడమనేది ప్రతీ అథ్లెట్‌ కల. ఇందుకోసం వారు ఏళ్ల పాటు చెమటోడ్చి మరీ సిద్దమవుతారు. అయితే, తృటిలో పతకం చేజారిపోతేనే ఆ అథ్లెట్ల బాధ అంతా ఇంతా కాదు.

Share This Video


Download

  
Report form