Swapna Barman created history by becoming the first Indian heptathlete to win an Asian Games gold here, a feat he achieved despite competing with due to a toothache. The 21-year-old Barman logged 6026 points from the seven events competed for two days. En route the title, she won the high jump (1003 points) and javelin throw (872 points) events and finished second-best in shot put (707 points) and long jump (865 points). Her weakest events were 100m (981 points, 5th position) and 200m in which she finished seventh with 790 points.
#SwapnaBarman
#heptathlon
#asiangames
#gold
#highjump
#javelinthrow
#AsianGames2018
#Jakarta
#Indonesia
హెప్టాథ్లాన్.. అంటే ఏడు ఈవెంట్లు కలగలిపిన ఆట. హైజంప్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, లాంగ్ జంప్, 100మీ, 200 మీ, 800 మీ పరుగు.. ఈ ఏడింట్లోనూ సత్తా చాటినప్పుడే పతకం సాధించగలుగుతారు. అలాంటి హెప్టాథ్లాన్‌లో 21 ఏళ్ల బెంగాల్ అథ్లెట్ స్వప్న బర్మన్ స్వర్ణం సాధించింది. తద్వారా ఆసియా గేమ్స్ చరిత్రలోనే తొలిసారి హెప్టాథ్లాన్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.